టిడిపి తీర్థం పుచ్చుకున్న మాజీ కౌన్సిలర్ బట్టు శ్వేతా దంపతులు
రేపల్లె మేజర్ న్యూస్; గత మున్సిపల్ ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కౌన్సిలర్ గా గెలుపొందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్టు శ్వేత దంపతులు శుక్రవారం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టిడిపిలో చేరారు గత మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన బట్టు శ్వేత అదే రోజు వైయస్సార్ పార్టీలో చేరారు.