BREAKING
అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఆటోమొబైల్ దిగ్గజం దూకుడు వైసీపీ మేయర్ అభ్యర్థినిగా..కోలగట్ల శ్రావణి నామినేషన్.. యువతలో క్రీడాస్ఫూర్తి, ఐకమత్యాన్ని పెంపొందించేది క్రీడలే - చల్మెడ లక్ష్మినరసింహ రావు జాతీయ ఆయుష్ మిషన్ కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ దోపిడీ కేసును కేవలం 24 గంటలలో ఛేదించిన కోవెలకుంట్ల పోలీసులు-ముద్దాయిల అరెస్టు నగదు స్వాధీనం పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తాండూరులో సైకిల్ ర్యాలీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి చిలకలూరిపేటలో మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన నరసరావుపేట డీఎస్పీ వి. హనుమంతరావు.. పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు స్వర్ణాంధ్రలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థులకు బంగారు, వెండి పతకాలతో పాటు సర్టిఫికెట్ల ప్రదానం కనగర్తిలో ‘జిల్లేడు చెట్టు’ సినిమా షూటింగ్ ప్రారంభం - క్లాప్ కొట్టిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంతర్జాతీయ ట్రేడింగ్‌పై హెచ్చుతగ్గుల ప్రభావం రైతులకు 500 బోనస్ ఇవ్వలీ వాసవి మాతకు 24 కేజీలు లింగాకారలడ్డు బహుకరణ భారతీయ కంపెనీల లైవ్ సిస్టమ్స్‌లోకి చొరబడిన రోగ్ ఏఐ ఏజెంట్లు క్రికెట్ టోర్నీ ప్రారంభం

పోటీలకు బయలుదేరిన క్రీడాకారులు

Select Suryaa Now
 పోటీలకు బయలుదేరిన క్రీడాకారులు

*పోటీలకు బయలుదేరిన క్రీడాకారులు*
ఆత్మకూరు /సూర్య న్యూస్: ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లా చాంపియన్ క్రీడలకు పట్టణంలోని స్టేడియం గ్రౌండ్ నుండి వనపర్తి జిల్లా కేంద్రానికి బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా విజయం సాధించాలని కోరినట్లు ఎంపీడీవో శ్రీ రామ్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ జిందే జ్యోతి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు, ఎమ్మార్వో చాంద్ బాషా, మున్సిపల్ కమిషనర్ నరేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఈర్లదిన్నె శ్రీనివాసులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.