BREAKING
167వసారి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్ అంజూరు తారక శ్రీనివాసులు జన్మదిన వేడుకలు దుర్గా దేవి నవరాత్రి మహోత్సవములకు లక్ష రూపాయలుసహాయం అందించిన సిరమ్మ షిరిడి సాయి విద్యానికేతన్ లో గాంధీ జయంతి వేడుకలు పరుగు పందెంలో ప్రతిభ చాటిన అక్షయ.... అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్‌లో గాంధీ జయంతి వేడుకలు — నివాళులర్పించిన డిప్యూటీ సీఈవో ఇ. సందీప్ అంతర్జాతీయ వైద్య వేదికపై లక్కవరపుకోట డాక్టర్ బూర్లె మహేష్ ప్రతిభ ఘనంగా స్వచ్ఛతా దివస్ జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థి షేక్ చాన్ బాబు గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ సర్జరీకి ఆర్థిక సాయం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నేత వడ్డీ రఘురాం గాంధీ జయంతి సందర్బంగా తాటికొండ నవీన్ 57వ రక్తదానం. ఈ నెల 13న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఘనంగా కోడూరు కమలాకర్ రెడ్డి, రాజా నాయుడు జన్మదిన వేడుకలు

పేదింటి విద్యార్థినికి ఎంబిబిఎస్ సీట్

Select Suryaa Now
పేదింటి విద్యార్థినికి ఎంబిబిఎస్ సీట్

 

చండూర్ మేజర్ న్యూస్.. స్థానిక చండూరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చెందిన విద్యార్థిని గొల్లగూడం గ్రామానికి చెందినా నారముల గంగోత్రి తండ్రి వెంకటయ్య హైదరాబాదులోని హయత్ నగర్ శ్రీ వశిష్ట జూనియర్  కళాశాలలో BIPC నుండి నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించడం తో పాటు నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో MBBS సీటు పొందడం జరిగింది దానికి గాను శ్రీ వశిష్ట కళాశాల చైర్మన్ లింగమనేని ప్రమీల  విద్యార్థిని అభినందించడం జరిగింది ఈ సందర్భంగా GM వంశీ  డీన్ శ్రీనివాస్ గౌడ్ . మరియు AGM విజయ్ ప్రకాశ్ . చండూరు పట్టణానికి విచ్చేసి కృష్ణవేణి పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ ఆధ్వర్యంలో గంగోత్రి కి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శేఖర్  మాట్లాడుతూ నిరుపేద కుటుంబమైన గంగోత్రి మెడికల్ సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని మా పాఠశాలకు చెందిన విద్యార్థినిని సీటు పొందే విధంగా కృషిచేసిన శ్రీ వశిష్ట కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థిని గంగోత్రి మాట్లాడుతూ కళాశాలలో మంచి వాతావరణంతో కూడిన పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రాం ఉండటం వల్ల ఈ విజయం సాధ్యం అయిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మహబూబు చండూరు మార్కెటింగ్ ఇంచార్జీ పేర్ల గణేష్  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు