BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

 

లక్షెట్టిపేట, సెప్టెంబర్ 02, సూర్య మేజర్ న్యూస్ :
జనసేన అధినేత పవన్ కళ్యాణ్  జన్మదినాన్ని పురస్కరించుకొని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. అనంతరం స్థానిక విశ్రాంతి భవన్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పెద్దపల్లి, అదిలాబాద్ కోఆర్డినేటర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్  మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్  ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీని లక్షెట్టిపేటలో మరింత బలోపేతం చేసి, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మంథని సంపత్ గారు, మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకులు నల్లతీగల మహేష్ గారు, రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు రక్షిత్ వర్మ, జిల్లా నాయకులు దినేష్ వర్మ, కంటెస్టెంట్ అభ్యర్థులు చింతల రంజిత్, రాచర్ల రాకేష్, పిట్టల నరేష్, మరియు గుడిసెల సాయి, అవునూరి కిరణ్, మహేష్, చుంచు సాయి, కట్ట సంతోష్, ఆషిక, ఆవుల వెంకటేష్, రాజశేఖర్, రఘు, సిద్దు, సమీర్, ప్రేమ, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.