వైఎస్సార్‌కు ఘన నివాళులు
కరీంనగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యంతో కలిసి సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నివాళులు అర్పించారు.