BREAKING
‘రష్యా గగనతలం పూర్తిగా అసురక్షితం’ ‘సుఖదుఃఖాల్లో భారత్ మా వెంటే’ రైతులు, ఉపాధ్యాయులపై పెండింగ్ కేసులన్నీ రద్దు వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి 420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన.. 'జల హారతి' కార్యక్రమానికి అనకాపల్లి టిడిపి క్యాడర్ ‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రాజ్ నాథ్ సింగ్‌కు ఆహ్వానం 11,993 మంది సురక్షితం.. 3,916 మంది గల్లంతు! వైఎస్సార్‌కు ఘన నివాళులు కేరళలో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో సందడి బూటకపు కాంగ్రెస్‌ మాటలు నమ్మొద్దు.. నా హయాంలో రూ.1,680 కోట్లతో అభివృద్ధి పనులు పైలెట్‌ తాండూరులో గర్జించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రళయం - నాని The Paradise బిగ్గెస్ట్ రిలీజ్ - టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మోస్ట్ అవైటెడ్ మూవీ! Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్! కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం యూటర్న్? రంగంలోకి అగ్రనేతలు!

'జల హారతి' కార్యక్రమానికి అనకాపల్లి టిడిపి క్యాడర్

Select Suryaa Now
'జల హారతి' కార్యక్రమానికి  అనకాపల్లి టిడిపి క్యాడర్

'జల హారతి' కార్యక్రమానికి  అనకాపల్లి టిడిపి క్యాడర్

అనకాపల్లి: సెప్టెంబర్ 2, మేజర్ న్యూస్: జిల్లా, పాయకరావుపేట లో ఉత్తరాంధ్ర రైతుల దాహార్తిని తీర్చేందుకు గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వరకు తరలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగనున్న జలహారతికి అనకాపల్లి నుంచి  పాయకరావుపేట సభ స్థలానికి బస్సుల్లో బయలుదేరిన టిడిపి కార్యకర్తలను, ప్రజలను తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ జండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సుల్లో ఏర్పాటు చేసిన ఆహార ప్యాకట్లను పరిశీలించారు.