BREAKING
సేవాభావం, అంకితభావంతో కూడిన మోదీ ప్రస్థానం ఫెడ్ రేట్ల పెంపుతో పుంజుకున్న ఆసియా మార్కెట్లు మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా బీజేపీ 'సేవా సంకల్ప అభియాన్' సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట!

వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం

Select Suryaa Now
వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం

*
  వైకుంఠపురం లోని జీవముగల దేవుని ప్రార్థన మందిరంలో  పాస్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అమరావతి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఉప-అధ్యక్షులుగా పాస్టర్ గుర్రం విజయ్ కుమార్, అధ్యక్షత వహించారు . అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ సలహాదారులు పాస్టర్  అశోక్ కుమార్  అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్  మాట్లాడుతూ అమరావతి లో 
పాస్టర్ల సంక్షేమం, సంరక్షణ కొరకు  అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ గత 25 సంవత్సరాల క్రితం అన్ని సంఘాలతో కలిసి  "సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు! ఎంత మనోహరము!”  తెలిపారు. 
అమరావతి ప్రాంత పాస్టర్లు అందరూ ఐక్యతతో దైవ సేవలు  కొనసాగించాలని ప్రబోధించారు   అనంతరం   పాస్టర్స్ అందరూ ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య శాంతిగా ఉండాలని అలాగే మంచి వర్షాలు కురిసి పాడి పంటలు అభివృద్ధి చెందాలని దైవ దీవెనలు అమరావతి ప్రాంతం మీద ఉండాలని ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలముగా ఉండాలని ప్రార్థించారు . ఈ  కార్యక్రమంలో అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు  పాస్టర్ నండూరి పీటర్ పాల్  ,అమరావతి మండల పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులుగా పాస్టర్ జొన్నకూటి ప్రభుదాసు గారిని సలహాదారులుగా  , పాస్టర్ గుడిసె ప్రభుదాస్ , పాస్టర్ జొన్నకూటి జయ రావు, అమరావతి మండల పాస్టర్స్ ఫెలోషిప్  సెక్రటరీ  పాస్టర్ తోకల ఎలీషా, చేసిన, ట్రెజర్  పాస్టర్ గుడిసె ప్రకాష్,  జాయింట్-  ట్రెజర్ జోసఫ్ ,  డైరెక్టర్స్  పాస్టర్ నండూరి జోర్నేస్, పాస్టర్ ఇర్మియ ఈ కార్యక్రమానికి అమరావతి  ప్రాంత  పాస్టర్లు అందరూ హాజరయ్యారు.