BREAKING
కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు కర్ణాటకలో యాభై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

Select Suryaa Now
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ – గోపాల్ నగర్, కూకట్‌పల్లి ఆధ్వర్యంలో రేపు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు
ఉదయం మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం, మధ్యాహ్నం అన్నదానం . సాయంత్రం బైక్ ర్యాలీ  నిర్వహించనున్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ , ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు , కాంగ్రెస్ కూకట్‌పల్లి ఇన్‌చార్జ్ శ్రీ బండి రమేష్ , జనసేన కూకట్‌పల్లి ఇన్‌చార్జ్ శ్రీ ముమ్మిడి ప్రేమ్ , సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ , ప్రముఖ దర్శకుడు బాబీ  తదితరులు హాజరుకానున్నారు.


పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడమే మా లక్ష్యం. అని  ప్రజలు, అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభిమానులు కోరారు