BREAKING
వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం.. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్! చేవెళ్లలో విద్యార్థుల గళం..! కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు కీలక తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట! ఘనంగా జగ్గా రెడ్డి కుమారుడి వివాహం పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం– కలెక్టర్ ప్రతీక్ జైన్ భారత్ ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్.. అంచనాలను మించి దూసుకెళ్లిన GDP వృద్ధి! ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులు వేగవంతం చేయాలి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు సీఎం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రధాన కార్యదర్శి అంగడి చిట్టంపల్లి-లాల్ పాడ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన.. గుంతలోనే కూర్చొని ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన వ్యక్తి! కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్‌ ఆందోళనలు సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు – హరీశ్‌రావు, కేటీఆర్‌ హాజరు

ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్


న్యూఢిల్లీ, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 1): రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖర్గేను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ సన్నాహక సమావేశం పార్లమెంట్ కమిటీ హాల్‌లో జరగనున్న నేపథ్యంలో స్పీకర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట OSD పి. వెంకటేశం, వికారాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్ ఉన్నారు.