BREAKING
ఐటీఆర్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు గడువు: వీరికి మాత్రమే వర్తింపు! సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు

అంగడి చిట్టంపల్లి-లాల్ పాడ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి

Select Suryaa Now
అంగడి చిట్టంపల్లి-లాల్ పాడ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి


*మంత్రి కోమటిరెడ్డి కి వినతి
పూడూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 01):
అంగడిచిట్టంపల్లి–కంకల్–లాల్‌పాడు ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఐఏఎస్‌లను మంగళవారం సచివాలయంలో కలిసి మెమొరాండం అందజేశారు. రహదారికి సంబంధించిన వివరాలను మంత్రిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఐటీ ఇన్‌చార్జ్ రవీంద్ర కంకల్, జిల్లా కో-కన్వీనర్ కన్నయ్యల రాజు, కండ్లపల్లి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.