BREAKING
సేవాభావం, అంకితభావంతో కూడిన మోదీ ప్రస్థానం ఫెడ్ రేట్ల పెంపుతో పుంజుకున్న ఆసియా మార్కెట్లు మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా బీజేపీ 'సేవా సంకల్ప అభియాన్' సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట!

పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం– కలెక్టర్ ప్రతీక్ జైన్

Select Suryaa Now
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం– కలెక్టర్ ప్రతీక్ జైన్

పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం– కలెక్టర్ ప్రతీక్ జైన్
 

సంగారెడ్డి,;  పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.సంగారెడ్డి బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌-1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు నిర్వహించే ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం స్టడీ సర్కిల్‌లోని తరగతి గదులు, మౌలిక సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి జగదీష్, డైరెక్టర్ ప్రవీణ్, శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.