BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులు వేగవంతం చేయాలి

Select Suryaa Now
ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులు వేగవంతం చేయాలి

 

నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి: సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ  శ్రీధర్‌

బొంరాస్ పేట్ / దుద్యాల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్‌ 1): దుద్యాల మండలం హకీంపేట్‌, పోలేపల్లి ఎడ్యుకేషన్‌ హబ్‌లో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌ ఐఏఎస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి హబ్‌లోని వివిధ నిర్మాణ పనులను పరిశీలించారు. వారానికో లక్ష్యం నిర్దేశించుకుని పనుల పురోగతి ఉండాలని, నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.