BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

11,993 మంది సురక్షితం.. 3,916 మంది గల్లంతు!

Select Suryaa Now
11,993 మంది సురక్షితం.. 3,916 మంది గల్లంతు!

కాఠ్‌మాండ్: నేపాల్‌ను ముంచెత్తిన వినాశకరమైన ఆకస్మిక వరదలపై ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా తాజా పరిస్థితులను వెల్లడించారు. వరద ముప్పులో చిక్కుకున్న వేలాది మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇప్పటివరకు రెస్క్యూ బృందాలు 11,993 మంది బాధితులను సురక్షితంగా రక్షించగలిగాయి. నెట్‌వర్క్, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం వల్ల కనీసం 3,916 మందితో ఇప్పటివరకు సంప్రదింపులు జరపలేకపోయామని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తు తీవ్రతను పర్యవేక్షించేందుకు మంత్రుల బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది.

ఈ అత్యంత క్లిష్ట సమయంలో భారత్, చైనా, అమెరికాలతో పాటు పలు దేశాలు, విదేశీ బ్యాంకులు నేపాల్‌ను ఆదుకోవడానికి ముందుకు వచ్చాయని, వాటి మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. బాధితులకు పునరావాసం కల్పించడం, గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు.