BREAKING
మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం.. క్రమశిక్షణ, కష్టం తోలినాళ్ల నుంచి అగ్రస్థానం వరకు! ముంబైలో లగ్జరీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ప్రతినెలా భారీగా వస్తున్న అద్దె! కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్‌ల నియామకం మొలకెత్తిన గింజలు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?.. వీటిని తినే సరైన విధానం ఇదే! పిల్లలు మొబైల్ ఫోన్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! మల్లారెడ్డిగూడెంకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. స్పీకర్‌కు సర్పంచ్ వినతి స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేయండి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ' మీసాల ' ? .....పోటీ ' బెల్లాన వర్సెస్ మీసాల' కానుందా?.... అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతి.. ఘనంగా సేవా కార్యక్రమాలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇవి చేయండి! మాగుంటకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు. ఎంఎల్ఎస్ పాయింట్లలో హమాలీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు • జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

ఓటు మన ఆయుధం

Select Suryaa Now
ఓటు మన ఆయుధం
 
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :ఐద్వా - TPSKt టీ పీ ఎస్ కె - - మత్స్య మహిళా కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు భాగ్  లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  మన ఆయుధం - బతుకమ్మ మన ఐక్యత" అనే నినాదంతో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నాయకులు తెలంగాణ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహ్మ, తెలంగాణ బాలోత్సవం ఉపాధ్యక్షురాలు సుజావతి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణా జ్యోతి, ఆశాలత, గాండ్ల అమరావతి, సౌళ్ల లలిత పుష్ప, రజినీ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.