BREAKING
తీవ్రవాద ధోరణుల పర్యవసానాలను చవిచూస్తున్న ఐరోపా సంప్రదాయ మితవాదులు: కుప్పకూలుతున్న రాజకీయ పట్టు ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ: వాణిజ్య యుద్ధంలో అసలైన విజేత ఎవరు? జెలెన్‌స్కీ-ట్రంప్ చర్చల వెంటనే ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపాటు: వైమానిక దాడుల్లో ఆరుగురు మృతి ప్రపంచాన్ని ముంచెత్తనున్న ఎల్ నినో విపత్తు: 4.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల హెచ్చరిక భారత్‌కు డ్రోన్లు విక్రయిస్తున్న సంస్థపైనే పాకిస్తాన్ ట్రంప్ బెట్: సరికొత్త రక్షణ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి ఇథియోపియాలో వేడెక్కిన అంతర్యుద్ధం: అబీ అహ్మద్ ప్రభుత్వానికి ఏడు తిరుగుబాటు గ్రూపుల కూటమి ముప్పు ఎంత? విదేశాల్లో భారతీయ యువతకు బంపర్ ఆఫర్ ఇరాన్‌తో ఒప్పందం అంత సులువు కాదు: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టీకరణ వెనిజులా రుణ పునర్వ్యవస్థీకరణపై ట్రంప్‌తో కీలక చర్చలు నల్లగొండలో శోభాయమానంగా గణనాథుడి శోభయాత్ర ఒమన్ తీరంలో భారత్‌కు వస్తున్న కార్గో నౌకపై క్షిపణి దాడి బ్రెజిల్ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ అర్బన్, మేజర్ నేపాల్‌లో భయంకరమైన వర్ష సూచిక ఐరాస మానవ హక్కుల మండలిలో భారత్ గిరిజన అభివృద్ధి నమూనాకు ప్రశంసలు

నల్లగొండలో శోభాయమానంగా గణనాథుడి శోభయాత్ర

Select Suryaa Now
నల్లగొండలో శోభాయమానంగా గణనాథుడి శోభయాత్ర

 

నల్లగొండ టౌన్, మేజర్ న్యూస్ : నల్లగొండ నగరంలో గణనాథుడి శోభయాత్ర శోభాయమానంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య వినాయక విగ్రహాల నిమజ్జన శోభయాత్ర వైభవంగా సాగింది.
నగరంలోని ఒకటవ విగ్రహం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంలో *రూ.5,11,000/-* లకు లడ్డూను *పర్వతం అశోక్ కుమార్* దక్కించుకున్నారు.
ఒకటవ విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ *శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*, జిల్లా కలెక్టర్ *చంద్రశేఖర్* ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నల్గొండ పట్టణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.