BREAKING
ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ: వాణిజ్య యుద్ధంలో అసలైన విజేత ఎవరు? జెలెన్‌స్కీ-ట్రంప్ చర్చల వెంటనే ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపాటు: వైమానిక దాడుల్లో ఆరుగురు మృతి ప్రపంచాన్ని ముంచెత్తనున్న ఎల్ నినో విపత్తు: 4.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల హెచ్చరిక భారత్‌కు డ్రోన్లు విక్రయిస్తున్న సంస్థపైనే పాకిస్తాన్ ట్రంప్ బెట్: సరికొత్త రక్షణ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి ఇథియోపియాలో వేడెక్కిన అంతర్యుద్ధం: అబీ అహ్మద్ ప్రభుత్వానికి ఏడు తిరుగుబాటు గ్రూపుల కూటమి ముప్పు ఎంత? విదేశాల్లో భారతీయ యువతకు బంపర్ ఆఫర్ ఇరాన్‌తో ఒప్పందం అంత సులువు కాదు: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టీకరణ వెనిజులా రుణ పునర్వ్యవస్థీకరణపై ట్రంప్‌తో కీలక చర్చలు నల్లగొండలో శోభాయమానంగా గణనాథుడి శోభయాత్ర ఒమన్ తీరంలో భారత్‌కు వస్తున్న కార్గో నౌకపై క్షిపణి దాడి బ్రెజిల్ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ అర్బన్, మేజర్ నేపాల్‌లో భయంకరమైన వర్ష సూచిక ఐరాస మానవ హక్కుల మండలిలో భారత్ గిరిజన అభివృద్ధి నమూనాకు ప్రశంసలు రజనీకాంత్ జైలర్ 2 పాటపై డేవిడ్ వార్నర్ సరదా స్పందన.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో!

గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ అర్బన్, మేజర్

Select Suryaa Now
గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ అర్బన్, మేజర్

న్యూస్ :మిర్యాలగూడ పట్టణం లోని శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు పట్టణం లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక స్వామివారిని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయా వినాయక ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.