BREAKING
నోవో నార్డిస్క్ బరువు తగ్గే మందులపై సంచలన నిజాలు ఆదై సినిమాలో న్యూడ్ సీన్స్ షూట్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను.. నటి అమల పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు నాటో దేశాలకు రష్యా అణు హెచ్చరిక! జర్మన్ కార్యకర్త జైలు శిక్ష ఏడేళ్లకు తగ్గింపు! ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణలో గొడవ: ప్రముఖ కంపెనీలకు కేంద్రం నోటీసులు! యూకే వైమానిక స్థావరం అనుమానితుడి సంచలన విషయాలు: పోలీసులకు ముందే సమాచారం మేడ్చల్‌లో సంచలనం సృష్టించిన గౌరీ లిక్కర్ మార్ట్ చోరీ.. రేకులు తొలగించి నగదు, మద్యం ఎత్తుకెళ్లిన దొంగలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ హెచ్చరిక! ఆటోలో షూటింగ్ స్పాట్‌కు వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. సింప్లిసిటీ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్ ఫ్రాన్స్‌లో ఉద్రిక్తంగా విద్యార్థి నిరసనలు బ్రింక్స్, ఎన్‌సీఆర్ అట్లియోస్ 6.6 బిలియన్ డాలర్ల ఒప్పందంపై బ్రిటన్ వాచ్‌డాగ్ ఆందోళనలు! అక్రిడేషన్ల ప్రక్రియ వేగవంతం చేయండి నంద్యాలలో భార్య తో గొడవపడి భర్త అత్మహత్య గిరిజనుల ఇల్లు కూలిస్తే ఊరుకునేది లేదు -కూల్చిన ప్రతి ఇంటికి 25 లక్షల నష్టపరిహారం, ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి -బాధితులతో కలిసి ఆర్డిఓ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా -బాధిత గిరిజనులకు తక్షణమే న్యాయం చేస్తామని ఆర్‌డీఓ బి.రామమోహన్ హామీ దేశంలో వర్షాకాలంపై వాతావరణ శాఖ ఆందోళన!

యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై రీల్స్

Select Suryaa Now
యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై రీల్స్

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ లో ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం, జాతీయ ఫార్మాసిస్ట్ వారోత్సవాలు-2026 ఘనంగా నిర్వహించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  ఆదేశాల మేరకు ఇన్స్టిట్యూట్ స్థాయిలో 7 రకాల కార్యకలాపాలను ప్రారంభించారు. ఇందులో విజేతలు నిలిచిన వారు ప్రాంతీయ స్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ వై.ఇందిరా ముజిబ్ పర్యవేక్షణలో ప్రొఫెసర్ బి.జీవన జ్యోతి అధ్యక్షతన, ప్రొఫెసర్ కె.స్వాతి సమన్వయకర్తగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీలో రీల్ మేకింగ్ యాక్టివిటీ నిర్వహించారు. ఫార్మసీ విద్యార్థినులు బృందాలుగా ఏర్పడి రీల్ వీడియోలను చిత్రీకరించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అతిగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కలిగే నష్టాలు, భవిష్యత్ తరాలపై చూపే ప్రభావంపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు.