BREAKING
ఇది బండి కాదు మొండి..!మళ్లీ మొరాయించిన ఆర్టీసీ బస్సు ప్రకృతి వ్యవసాయం రాష్ట్రానికే ఆదర్శవంతం. ఎంపీడీవో ఉషారాణి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష మంత్రి అనగానీి కృషితో 100 పడకల వైద్యశాలకు నిధులు మంజూరు కారుణ్య నియామకం కోసం ఐదేళ్లుగా నిరీక్షణ రజినీకాంత్ జైలర్ 2 రన్‌టైమ్ లాక్.. మొదటి పార్ట్ కంటే తక్కువ సమయంతో సెన్సార్ పూర్తి! ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన ప్రస్థానానికి నీరాజనం పోషణ మాసోత్సవాలు అంగన్వాడీ ఉత్సవం ఘనంగా ముగింపు వర్షానికి కూలిన అంగన్వాడి భవనం గోడ.. ముగిసిన కాంగ్రెస్ యువ క్రాంతి బునియాది శిక్షణ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి:కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్ ఆక్రమణకు గురైన స్మశాన భూమి స్వాధీనం నాణ్యమైన శిక్షణతోనే మెరుగైన ఉపాధి శిక్షణ సర్టిఫికెట్‌కే పరిమితం కాకూడదు సీడాప్ ఆధ్వర్యంలో ఘనంగా డీడీయూజీకేవై 2.0 వర్క్ షాప్ కోడిపందాల స్థావరంపై దాడి : నిందితులు అరెస్ట్ --ఎస్సై జె చంద్రశేఖర్ వెల్లడి మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు

వర్షాల కోసం వరుణ జపం..

Select Suryaa Now
వర్షాల కోసం వరుణ జపం..

 చీమకుర్తి మండలం రామతీర్థంలోని శ్రీ మోక్షరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కోనేరులో వరుణ జపం కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ముందుగా వరుణ జపాలు నిర్వహించి, అనంతరం హోమాలు చేపట్టారు. ఆ తర్వాత మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని పూజలు నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈఓ రజిని, టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముప్పూరి చలమయ్య, తదితరులు పాల్గొన్నారు.