BREAKING
శ్రీ షిర్డీ సాయిబాబా 108వ పుణ్యతిధి వేడుకలు ఘనంగా నిర్వహణ రష్మిక మందన్నతో ప్రేమ, పెళ్లి విషయాలపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు! డామా గ్యాస్ట్రో క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కూకట్ పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా తిరుపతి, చంద్రగిరిలో అరాచకాలకు పోలీసులే బాధ్యులు! –ఎస్పీ సుబ్బరాయుడును తక్షణమే సస్పెండ్‌ చేయాలి ఆర్‌సీ 17 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్! ఆరోగ్యకర జీవనశైలికి సమతుల్య ఆహారం ముఖ్యం: ఎస్.ఎం. వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మహిత స్వామి! కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? *కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు శాలువాతో సన్మానం* ఎముకల బలహీనతకు కేవలం కాల్షియం లోపమే కారణం కాదా? ఈ అనారోగ్య సమస్యలే అసలు ముప్పు! పోలీసు అమరవీరులకు ఘన నివాళులు   - జిల్లా ఎస్పీ తుషార్ డూడి - విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రీ-డయాబెటిస్ ఉంటే మధుమేహం ఖాయమా? అసలు నిజాలు మరియు నివారణ మార్గాలు! అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల: వేర్వేరు గ్రూపుల్లో భారత్, పాకిస్థాన్! చెలరేగిన రషీద్ ఖాన్: బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టిన అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్! ఆస్ట్రేలియాపై టెంబా బవుమా వీరోచిత శతకం: కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న సౌతాఫ్రికా కెప్టెన్!

వైభవంగా ప్రారంభమైన చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

Select Suryaa Now
వైభవంగా ప్రారంభమైన చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

ద్వారకాతిరుమల మేజర్ న్యూస్: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశ్వయుజ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పెండ్లి కుమారుడు గాను, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగాను చేశారు. తొలుత ఆలయ ప్రాంగణాన్ని రకరకాల సుగంధ పుష్పమాలికలతో, మామిడి తోరణాలతో, అరటి బోదెలతో అలంకరించారు. ఉత్సవాలు సాంప్రదాయ బద్ధంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి వెండ్ర త్రినాధ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవార్లను అంతకు ముందే ఏర్పాటుచేసిన రజిత సింహాసనం పై ఉంచారు.వేదమంత్రాలు, భాజా భజంత్రీలు, మధ్య స్వామి వారిని అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా, చేయడంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆలయంలో కోలాట భజనలు వేద పారాయణలు, ఆలయ నిలయ విధ్వాన్సులచే  నాదస్వర కచేరి కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని అమ్మవార్లను గజవాహనంపై ఉంచి బ్రహ్మోత్సవం నిర్వహించారు.