తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
ఆర్నాల్ తుఫాను నేపథ్యంలో మ
నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు
సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో చెట్ల కింద ఉండకూడదు విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, కుటుంబ సభ్యుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ప్రజల భద్రతే ప్రధానం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలను పాటించాలన్నారు