BREAKING
ఇది బండి కాదు మొండి..!మళ్లీ మొరాయించిన ఆర్టీసీ బస్సు ప్రకృతి వ్యవసాయం రాష్ట్రానికే ఆదర్శవంతం. ఎంపీడీవో ఉషారాణి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష మంత్రి అనగానీి కృషితో 100 పడకల వైద్యశాలకు నిధులు మంజూరు కారుణ్య నియామకం కోసం ఐదేళ్లుగా నిరీక్షణ రజినీకాంత్ జైలర్ 2 రన్‌టైమ్ లాక్.. మొదటి పార్ట్ కంటే తక్కువ సమయంతో సెన్సార్ పూర్తి! ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన ప్రస్థానానికి నీరాజనం పోషణ మాసోత్సవాలు అంగన్వాడీ ఉత్సవం ఘనంగా ముగింపు వర్షానికి కూలిన అంగన్వాడి భవనం గోడ.. ముగిసిన కాంగ్రెస్ యువ క్రాంతి బునియాది శిక్షణ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి:కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్ ఆక్రమణకు గురైన స్మశాన భూమి స్వాధీనం నాణ్యమైన శిక్షణతోనే మెరుగైన ఉపాధి శిక్షణ సర్టిఫికెట్‌కే పరిమితం కాకూడదు సీడాప్ ఆధ్వర్యంలో ఘనంగా డీడీయూజీకేవై 2.0 వర్క్ షాప్ కోడిపందాల స్థావరంపై దాడి : నిందితులు అరెస్ట్ --ఎస్సై జె చంద్రశేఖర్ వెల్లడి మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు

స్థానిక సమరానికి నిఘా 'వ్యూహం'

Select Suryaa Now
స్థానిక సమరానికి నిఘా 'వ్యూహం'

స్థానిక సమరానికి నిఘా 'వ్యూహం'

​స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ముందస్తు ప్రణాళిక.అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్... ‘పల్లె నిద్ర’తో ప్రజలకు దగ్గరవ్వాలని పిలుపు

​అనంతపురం

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS బుధవారం జిల్లాలోని ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్వహించనున్న అత్యున్నత స్థాయి సమావేశం నేపథ్యంలో అధికారులకు పలు పటిష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.