BREAKING
మందమర్రిలో వైభవంగా రామ్‌లీలా ఉత్సవాలు పోలీసు సిబ్బంది సేవలు దేశానికి వెలకట్టలేనివని ప్రధాని మోదీ ప్రశంస వాల్‌స్ట్రీట్ బలమైన ఫలితాలతో దూసుకెళ్తున్న ఆసియా మార్కెట్లు పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ భాగస్వామిగా ఇజ్రాయెల్ గుర్తింపు వాకర్స్‌తో మమేకం.. నగరాభివృద్ధికి భరోసా పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బీసీ రమేష్‌ గౌడ్‌ రూపాయి మారకం విలువలో స్వల్ప ఊపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: పెరుగుతున్న చైనా తప్పుడు సమాచార ప్రచారంపై భద్రతా ఏజెన్సీ హెచ్చరిక వైసీపీ సీనియర్ నేత సిద్ధగుంట సుధాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు. చర్యలపై వైసీపీ శ్రేణుల అభ్యంతరం. ఆయుర్వేదం, యోగాలలో దేశవ్యాప్తంగా ప్రత్యేక సెషన్లు నిర్వహించిన బీఐఎస్ ప్రత్యేక స్వచ్ఛతా అభియాన్ 6.0 ఘన విజయం 5.7 బిలియన్ డాలర్లతో బ్రేజ్‌ను కొనుగోలు చేయనున్న సేల్స్‌ఫోర్స్: కస్టమర్ ఎంగేజ్‌మెంట్, ఏఐ మార్కెటింగ్‌లో సరికొత్త సంచలనం! పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమంటూ సీఎం యోగి నివాళి హొళగుంద జడ్పీటీసీ అభ్యర్థి ఖరారుపై వీడని ఉత్కంఠ..! 200 మీటర్ల టీ12 విభాగంలో స్వర్ణం సాధించిన సిమ్రాన్, కాంస్యం కైవసం చేసుకున్న తేజల్బెన్

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పోలీసుల నోటీసులు

Select Suryaa Now
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పోలీసుల నోటీసులు

 

రేణిగుంట (శ్రీకాళహస్తి) మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.