రేపు మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకుల రాక
రేపు మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకుల రాక
*జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
జిల్లాలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్లు ఆదివారం జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మునిసిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ విసీ ఎండి డా. మామిళ్ళపల్లి వరప్రసాద్, ఐఏఎస్., ను వ్యయ పరిశీలకులుగా ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిఎఫ్ఓ కే.మహబూబ్ బాషా, ఐ ఎఫ్ ఎస్., ను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిందని, వీరు నేడు జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Raaju బ్యూరో ,సూర్య దినపత్రిక, తిరుపతి జిల్లా,