BREAKING
శ్రీ షిర్డీ సాయిబాబా 108వ పుణ్యతిధి వేడుకలు ఘనంగా నిర్వహణ రష్మిక మందన్నతో ప్రేమ, పెళ్లి విషయాలపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు! డామా గ్యాస్ట్రో క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కూకట్ పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా తిరుపతి, చంద్రగిరిలో అరాచకాలకు పోలీసులే బాధ్యులు! –ఎస్పీ సుబ్బరాయుడును తక్షణమే సస్పెండ్‌ చేయాలి ఆర్‌సీ 17 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్! ఆరోగ్యకర జీవనశైలికి సమతుల్య ఆహారం ముఖ్యం: ఎస్.ఎం. వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మహిత స్వామి! కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? *కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు శాలువాతో సన్మానం* ఎముకల బలహీనతకు కేవలం కాల్షియం లోపమే కారణం కాదా? ఈ అనారోగ్య సమస్యలే అసలు ముప్పు! పోలీసు అమరవీరులకు ఘన నివాళులు   - జిల్లా ఎస్పీ తుషార్ డూడి - విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రీ-డయాబెటిస్ ఉంటే మధుమేహం ఖాయమా? అసలు నిజాలు మరియు నివారణ మార్గాలు! అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల: వేర్వేరు గ్రూపుల్లో భారత్, పాకిస్థాన్! చెలరేగిన రషీద్ ఖాన్: బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టిన అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్! ఆస్ట్రేలియాపై టెంబా బవుమా వీరోచిత శతకం: కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న సౌతాఫ్రికా కెప్టెన్!

*రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు – నామినేషన్ల స్వీకరణ*

Select Suryaa Now
*రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు – నామినేషన్ల స్వీకరణ*

 ఇరగవరం సూర్య న్యూస్ : రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 21 బుధవారం  నామినేషన్ల  స్వీకరణ  కార్యక్రమం  నిర్వహించారు  ఈ సందర్భంగా  రిటర్నింగ్  అధికారి(ఆర్వో)                       కె.వి. వి సత్యనారాయణ, మండల అధివృద్ది అధికారి ఎ,శ్రీనివాసు మండల తహసిల్ధార్ ఎమ్.సుంధర్ రాజు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించిన్నట్లు చెప్పారు.

ఈ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు,అభ్యర్థులు హాజరై తమ నామినేషన్లను దాఖలు చేసినట్లు చెప్పారు.ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగినట్లు చెప్పారు.

 ఈ నామినేషన్ల దాఖలు చేసిన వారిలో,జనసేన పార్టీ నుండి పల్లి రమేష్,ఆకుల చిన లక్ష్మీ,ఆకుల లక్ష్మీ,వై.యస్.ఆర్.సి.పి పార్టీ నుండి తాడిశెట్టి లక్ష్మీదుర్గ,తాటిశెట్టి కామాక్షి ,ఆకేటి సూర్య కుమారి,మురాల రత్న కుమారి, గంటా అప్పారావు మొత్తం 8 మంది అభ్యర్ధులు నామినేషన్లను దాఖలు చేసియునట్లు చెప్పారు.ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత ఇరగవరం మండల గ్రామ పంచాయతీ అభివృద్ది అధికారులు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

దాయం దొరబాబు, ఇరగవరం రిపోర్టర్, పశ్చిమ గోదావరి జిల్లా