BREAKING
'రామయణం' కోసం సాయిపల్లవి శాకాహారిగా మారారంటూ వస్తున్న వార్తలపై నటి స్పందన! 'జైలర్ 2' వసూళ్లపై నిర్మాత నాగవంశీ ఆనందం.. అంచనాలను నిలబెట్టుకుందంటూ ధీమా! బాక్సాఫీస్ వద్ద రణబలి సందడి.. రెండు రోజుల్లో 16 కోట్లు దాటిన విజయ్ దేవరకొండ, రష్మిక మూవీ వసూళ్లు! వైసీపీ నాయకుల అక్రమ అరెస్ట్ రెండోసారి బాధ్యతలు.. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: కుండ భానుచందర్ ప్రజాస్వామ్యమా.. పచ్చస్వామ్యమా? నామినేషన్ల చివరి రోజున పోలీసుల దౌర్జన్యమంటూ ఆరోపణలు పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ సినిమా విడుదలకు ఆర్థిక ఇబ్బందుల అడ్డంకులు! బ్యాలెన్స్ షీట్‌పై మరింత దృష్టి పెట్టాలి.. విలీన ప్రక్రియ దాదాపు పూర్తయింది: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కాబోయే ఎండీ అనుప్ బాగ్చీ స్పష్టీకరణ! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ సునామీ.. మూడు రోజుల్లోనే 144 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న జైలర్ 2! గుడిలో వ్యక్తి ఆత్మహత్య ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్ వివాహం.. ఘనంగా రిసెప్షన్ ఏర్పాట్లు! ఈ వారం డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఇవే: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, టెక్ మహీంద్రా, ఏంజెల్ వన్‌ సహా 15 కంపెనీలపై ఫోకస్! బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ నసీద్ కడప గాంధీనగర్ హై స్కూల్ నామినేషన్ కేంద్రం వద్ద రాళ్ల డంపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి హర్షిని నామినేషన్ వేయబోతున్నారు.

పులివెందులలో వైఎస్ఆర్సిపి ఆడిటోరియం వద్ద భారీగా మోహరించిన పోలీసులు... ముళ్ళ కంచె ఏర్పాటు చేసిన పోలీసులు... అడ్డుకున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు

Select Suryaa Now
పులివెందులలో వైఎస్ఆర్సిపి ఆడిటోరియం వద్ద భారీగా మోహరించిన పోలీసులు... ముళ్ళ కంచె ఏర్పాటు చేసిన పోలీసులు... అడ్డుకున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు

పులివెందుల మేజర్ న్యూస్: పులివెందుల పట్టణంలోని భాకరాపురం సమీపంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయ ఆడిటోరియం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆడిటోరియం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు.
పోలీసులు ముళ్లకంచెలు ఏర్పాటు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆడిటోరియం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించడంతో అక్కడ ఏం జరగనుందనే దానిపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా