BREAKING
'రామయణం' కోసం సాయిపల్లవి శాకాహారిగా మారారంటూ వస్తున్న వార్తలపై నటి స్పందన! 'జైలర్ 2' వసూళ్లపై నిర్మాత నాగవంశీ ఆనందం.. అంచనాలను నిలబెట్టుకుందంటూ ధీమా! బాక్సాఫీస్ వద్ద రణబలి సందడి.. రెండు రోజుల్లో 16 కోట్లు దాటిన విజయ్ దేవరకొండ, రష్మిక మూవీ వసూళ్లు! వైసీపీ నాయకుల అక్రమ అరెస్ట్ రెండోసారి బాధ్యతలు.. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: కుండ భానుచందర్ ప్రజాస్వామ్యమా.. పచ్చస్వామ్యమా? నామినేషన్ల చివరి రోజున పోలీసుల దౌర్జన్యమంటూ ఆరోపణలు పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ సినిమా విడుదలకు ఆర్థిక ఇబ్బందుల అడ్డంకులు! బ్యాలెన్స్ షీట్‌పై మరింత దృష్టి పెట్టాలి.. విలీన ప్రక్రియ దాదాపు పూర్తయింది: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కాబోయే ఎండీ అనుప్ బాగ్చీ స్పష్టీకరణ! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ సునామీ.. మూడు రోజుల్లోనే 144 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న జైలర్ 2! గుడిలో వ్యక్తి ఆత్మహత్య ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్ వివాహం.. ఘనంగా రిసెప్షన్ ఏర్పాట్లు! ఈ వారం డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఇవే: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, టెక్ మహీంద్రా, ఏంజెల్ వన్‌ సహా 15 కంపెనీలపై ఫోకస్! బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ నసీద్ కడప గాంధీనగర్ హై స్కూల్ నామినేషన్ కేంద్రం వద్ద రాళ్ల డంపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి హర్షిని నామినేషన్ వేయబోతున్నారు.

దుర్గా దేవి అవతారంలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ

Select Suryaa Now
దుర్గా దేవి అవతారంలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ

దుర్గా దేవి అవతారంలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి !!

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రామగిరి మండల కేంద్రంలో వెలసి ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో ఆదివారం  అమ్మవారి శరన్నవరాత్రి పూజల్లో భాగంగా ఎనిమిది వ రోజు దుర్గా  దేవి అలంకరణలో గంగమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది.  ఈ సందర్భంగా   అమ్మవారి ని   ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.