BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. బిజెపి జిల్లా అధ్యక్షులు. ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత రష్యాలోని ప్రముఖ ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో విషాదం ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.. భారత్ తరఫున కీలక ప్రసంగం -ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరఫున ప్రసంగించిన అరకు ఎంపీ తనుజారాణి దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం జర్మనీలో సంచలన విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో అడుగు ముందుకు పడని ఏఎఫ్‌డీ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మేఘాంశ్ శ్రీహరి సినిమా! స్త్రీ ఆత్మబలం దేశ భవిష్యత్తుకు పునాదని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. గొట్టిపాటి లక్ష్మి. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జోకోవిచ్ జైత్రయాత్ర ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 48,463 మంది ఓటర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ గరివిడి లక్ష్మి ట్రైలర్ అద్భుతంగా ఉంది.. ఇది థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే సినిమా: అడివి శేష్ స్మశానం దారి అడ్డుకుంటున్నా,ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నా పట్టించుకోని అధికారులు 9/11 నుంచి విమానయాన భద్రతను పూర్తిగా మార్చేసిన కీలక ఘటనలు

ప్రసాద్ బాబుని కలిసిన డాక్టర్ దగ్గుపాటి

Select Suryaa Now
ప్రసాద్ బాబుని కలిసిన డాక్టర్ దగ్గుపాటి

రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్:
రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ను  రాజంపేట పట్టణానికి చెందిన ప్రముఖ దంత వైద్యులు మరియు టిడిపి నాయకులు డాక్టర్ దగ్గుపాటి నవీన్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు ని శాలువాతో సత్కరించి, తన అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆత్మీయ పలకరింపులు, స్నేహపూర్వక సంభాషణలు చోటుచేసుకున్నాయి.