BREAKING
ఇది బండి కాదు మొండి..!మళ్లీ మొరాయించిన ఆర్టీసీ బస్సు ప్రకృతి వ్యవసాయం రాష్ట్రానికే ఆదర్శవంతం. ఎంపీడీవో ఉషారాణి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష మంత్రి అనగానీి కృషితో 100 పడకల వైద్యశాలకు నిధులు మంజూరు కారుణ్య నియామకం కోసం ఐదేళ్లుగా నిరీక్షణ రజినీకాంత్ జైలర్ 2 రన్‌టైమ్ లాక్.. మొదటి పార్ట్ కంటే తక్కువ సమయంతో సెన్సార్ పూర్తి! ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన ప్రస్థానానికి నీరాజనం పోషణ మాసోత్సవాలు అంగన్వాడీ ఉత్సవం ఘనంగా ముగింపు వర్షానికి కూలిన అంగన్వాడి భవనం గోడ.. ముగిసిన కాంగ్రెస్ యువ క్రాంతి బునియాది శిక్షణ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి:కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్ ఆక్రమణకు గురైన స్మశాన భూమి స్వాధీనం నాణ్యమైన శిక్షణతోనే మెరుగైన ఉపాధి శిక్షణ సర్టిఫికెట్‌కే పరిమితం కాకూడదు సీడాప్ ఆధ్వర్యంలో ఘనంగా డీడీయూజీకేవై 2.0 వర్క్ షాప్ కోడిపందాల స్థావరంపై దాడి : నిందితులు అరెస్ట్ --ఎస్సై జె చంద్రశేఖర్ వెల్లడి మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్టు

Select Suryaa Now
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్టు

కామవరపుకోట, మేజర్‌న్యూస్ :  పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురు జూదరులను అరెస్టు చేసినట్టు తడికలపూడి ఎస్‌.ఐ వల్లీ పద్మ తెలిపారు. వివరాల ప్రకారం సీఐ ఎంవి. సుభాష్‌ ఆదేశాల ప్రకారం బుధవారం ఎస్‌.ఐ వల్లీ పద్మ సాగిపాడు పంచాయతీ పరిధిలో పేకాట ఆడుతున్న శిబిరంపై దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. జూదరుల వద్ద నుంచి రు. 3200 నగదుతో పాటు ఒక మోటార్‌ సైకిల్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి న్యాయపరమైన చర్యలు చేపట్టినట్టు ఎస్‌.ఐ తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో జూదం ఆడుతున్నట్టు గుర్తిస్తే డయల్‌ 112 లేదా 9440796678 నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్‌.ఐ తెలిపారు.

 రిపోర్టర్ సుభాష్ కామవరపుకోట ఏలూరు జిల్లా