BREAKING
మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్! అమరవీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాలి కాకినాడ జీజీహెచ్‌ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు విశ్రాంత ఉద్యోగుల హక్కులకై అవిశ్రాంత పోరాడతాం. కాకాణికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు *తీగలకుంటపల్లి రెడ్డి సంఘం నూతన  అధ్యక్షుడిగా మూల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక ఘనంగా మాజీ మంత్రి కాకాణి జన్మదిన వేడుకలు కుందారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం సిద్ధలకోనలో 167 నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం!12 రాశులకు అనుగుణంగా నాగదేవతల శిలలు.. ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన సిఆర్పి సంతోష్ ను పరామర్శించిన ఉపాధ్యాయులు

పదవ తరగతి పరీక్షలను బాధ్యతగా నిర్వహించండి...విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ లాసర్

Select Suryaa Now
పదవ తరగతి పరీక్షలను బాధ్యతగా నిర్వహించండి...విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ లాసర్

పదవ తరగతి పరీక్షలను బాధ్యతగా నిర్వహించండి...విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ లాసర్ 

 రామగిరి, కుంటిమద్ది     పాఠశాలను తనిఖీ !!!

రామగిరి మేజర్ న్యూస్: పదవ తరగతి పరీక్షలను బాధ్యతగా నిర్వహించండి అని   సత్య సాయి జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్  లాసర్ పేర్కొన్నారు .   పరీక్షల సహాయ కమిషనర్ లాసర్  మంగళవారం రామగిరి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  మరియు కుంటిమద్ది జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా ప్రమాణాలు మరియు రాబోయే టెన్త్ క్లాస్ పరీక్షల పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాసులు మహాలక్ష్మి అనంతపద్మనాదం పిడి ఓబులేసు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మధుసూదన్ గౌడ్ సూర్య రామగిరి