BREAKING
విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కసూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రెండింగ్ వెబ్ సిరీస్ 'కప్పి స్క్వాడ్' ద్వారా దర్శకుడిగా పరిచయమైన యువ ప్రతిభావంతుడు బేల్‌రాజ్ కలరిక్కల్ అకస్మాత్తుగా కన్నుమూశారు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి రెండో రోజు 174 నామినేషన్లు డోంట్ స్లీప్' టీజర్‌పై కమల్ హాసన్ ప్రశంసల జల్లు.. ఇంద్ర రామ్ సైకలాజికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు అందరి సహకారంతో పనిచేస్తా...

పాముకాటుకు ఒకరు మృతి.....

Select Suryaa Now
పాముకాటుకు ఒకరు మృతి.....

 

సీతానగరం అక్టోబర్ 17 మేజర్ న్యూస్.... మండలంలో పాముకాటుకు గురై ఒకరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది .ఎస్ఐ హేమలత అందించిన వివరాలు ప్రకారం లచ్చయ్యపేట గ్రామానికి చెందిన  కులమెట్ల పోలరాజు(38)  అతడు చేపల వేటకు వెళ్ళగా కులమల్ల చెరువు దగ్గర పొలము గట్టుపై పడివున్న ఆయనను స్థానికులు పాము కరిసినట్లు గుర్తించి  వెంటనే దగ్గర్లో ఉన్న  బొబ్బిలి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లగా  సదరు వ్యక్తినీ పరిశీలించిన వైద్యాధికారులు చనిపోయినట్లు  ధృవీకరించడం జరిగింది. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు