BREAKING
జనసేనలోకి వైసీపీ సీనియర్ నేత బత్తుల మల్లికార్జునరావు పది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి -- నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -- నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అంతర్జాతీయ కరాటే పోటీల్లో కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విద్యార్థికి పసిడి పతకం బోడవారిపల్లి ఎంపీటీసీ బరిలో జనసేన అభ్యర్థి చిరంజీవి ఎల్‌నినోపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలం - తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాతృ మరణాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి... * జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు అయోడిన్ ప్రాముఖ్యంపై ప్రజలకు వివరించాలి... * జిల్లా వైశాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * గుండవోలు నుంచి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా తైదుపాటి నరసింహులు.... మోతె పాఠశాల గ్రంథాలయం ఆదర్శనీయం - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఎన్నికల జోరు పెంచిన కోయిలాడ నవ్య ఇంటి వద్దకే మీ సేవా, ఆధార్ సేవలు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ఉన్నత విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం - ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం ప్రచారంలో మొల్లి హేమంత్ కు బ్రహ్మరథం రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా ఆర్మూర్ న్యాయవాది జెస్సు అనిల్ కుమార్

నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సినీ హీరో విజయ్ దేవరకొండ

Select Suryaa Now
నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సినీ హీరో విజయ్ దేవరకొండ

గుంతకల్లు / అనంతపురం జిల్లా:అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన విజయ్ దేవరకొండకు ఆలయ అధికారులు, అర్చకులు మరియు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భాలయంలో విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి, స్వామివారి శేష వస్త్రం ಹಾಗೂ తీర్థ ప్రసాదాలను అందజేశారు.