BREAKING
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త! తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం - సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి టాటా ఎల్సి రవాణా విభాగం జోరుతో రాణించిన ఆదాయం, లాభాల్లో వృద్ధి! మాజీ మంత్రి బొత్స నిజాలు మాట్లాడాలి... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైనా మందగమనంతో లగ్జరీ రంగానికి భారీ దెబ్బ ఏళ్ళ నాటి చెట్టును అక్రమంగా తొలగించారు సైబర్దాడిపై ఆహోల్డ్ డెల్హైజ్ స్పష్టత...కస్టమర్ల డేటా చోరీకి ఆధారాలు లేవని వెల్లడి! ఆరుగోశాలకు శంకుస్థాపన చేసిన ఏఎంసీ ఉపాధ్యక్షులు" దాసరి" సీతమ్స్ లో హ్యాక్ స్పియర్ హ్యాకథాన్ ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్'.. నలుగురి గ్యాంగ్ కొత్త పోస్టర్ వైరల్! మండపేటలో పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య పురపాలక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు రైతుబజార్ లో 'ధరణి' నాణ్యమైన బియ్యం కేంద్రం ప్రారంభించిన కూటమి నేతలు విద్యుత్ శాఖ పనితీరుపై అభిప్రాయం తెలియజేయండి తయారీ వ్యూహాలను వేగంగా మారుస్తున్న చైనా ఆటోమొబైల్ దిగ్గజాలు!

నమ్మకం... హీరో షోరూం ప్రత్యేకత

Select Suryaa Now
నమ్మకం... హీరో షోరూం ప్రత్యేకత

పూసపాటిరేగ, సూర్య : రెండు దశాబ్దాల కిందట పూసపాటిరేగ సమీపంలో ఉన్న కోనాడ కూడలి వద్ద హీరో షోరూం ఏర్పాటు చేస్తే అప్పట్లో ఆ షోరూం క్లిక్ అవుతుందా, ఇక్కడ ఎవరు వాహనాలు కొనుగోలుకు ముందుకు వస్తారని అనుకునేవారు. అయినప్పటికీ షోరూం యజమాని పట్టు వదలని విక్రమార్కునిగా లాభాలను పక్కనపెట్టి వాహనదారుల అభిరుచికి అనుగుణంగా కస్టమర్ల అభిమానాన్ని చూ రకుంటూ వ్యాపార రంగంలో తనదైన శైలిలో యజమాని చిన్నబాబు ప్రత్యేక ముద్ర వేసుకుంటూ నాణ్యమైన సేవలను అందిస్తున్నారు.1996 లో స్థాపించిన షోరూం పలు రకాల వాహనాలను వినియోగదారులకు రెండు దశాబ్దాల పాటు నాణ్యమైన సేవలను అందిస్తూ వస్తున్నారు. అప్పట్లో జాతీయ రహదారి ఆనుకొని అటు తగరపువలస ఇటువైపు రణస్థలం తప్ప మధ్యలో 50 కిలోమీటర్ల దూరంలో షో రూమ్ లు అప్పట్లో ఉండేది కాదు. దీనితో షోరూమ్ యజమాని కూడా వినియోగదారులకు కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు ఇటువంటి రిమార్కు రాకుండా పూర్తి భరోసా కూడా కల్పించడంతో నమ్మకమనే బ్రాండ్ తో ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగుంటూ విజయ ప్రధాన నడిపిస్తున్నారు. యువతరం తో పాటు ఆ పైబడిన వయసు లకు కూడా వారు కోరుకునే ఆకర్షణీయమైన వాహనాలను మార్కెట్లో నుంచి రప్పించి సరసమైన ధరలకు నాణ్యమైన సేవలను అందిస్తూ వస్తున్నారు. వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ఆపర్లు కూడా ఏర్పాటు చేయడంతో పాటు క్రెడిట్ కార్డు కొనుగోలుపై రూ.2 వేలు నుంచి రూ.10 వేల వరకు ఆఫర్లు అందించడం, అదేవిధంగా వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి సిరాస్త్రం వంటి ఆఫర్లను కూడా అందిస్తూ వస్తున్నారు. ఒక్కసారి హీరో షోరూం చిన్నబాబు వద్ద వాహనం కొనుగోలు చేస్తే మరలా మరలా అదే షోరూమ్ వద్దే వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా మంచి జరుగుతుందన్నది. వినియోగదారుల సెంటిమెంట్. అదేవిధంగా సర్వీసింగ్ లో కూడా సిబ్బంది నాణ్యమైన సేవలు అందించడం ద్వారా హీరో షోరూం ద్వారానే వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపుతూ వస్తుంటారు. దసరా పర్వదినం సమీపిస్తున్న తరుణంలో షో రూమ్ తో ఆఫర్లతో కూడిన సంబరం ప్రారంభం కావడంతో వినియోగదారుల తాకిడి తో సందడిగా మారింది.

 

రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.