BREAKING
రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 35.90 లక్షలు 8న రాష్ట్ర హోం శాఖ,విపత్తు నిర్వహణ శాఖల మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి టూర్ షెడ్యూల్ ఖనిజ సంపద అన్వేషణకు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో శ్రీకారం రెండు వారాలు ముందుగానే థియేటర్లలోకి వస్తున్న నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కల్యాణం’.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు! కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. బిజెపి జిల్లా అధ్యక్షులు. ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత రష్యాలోని ప్రముఖ ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో విషాదం ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.. భారత్ తరఫున కీలక ప్రసంగం -ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరఫున ప్రసంగించిన అరకు ఎంపీ తనుజారాణి దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం జర్మనీలో సంచలన విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో అడుగు ముందుకు పడని ఏఎఫ్‌డీ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మేఘాంశ్ శ్రీహరి సినిమా! స్త్రీ ఆత్మబలం దేశ భవిష్యత్తుకు పునాదని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. గొట్టిపాటి లక్ష్మి. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జోకోవిచ్ జైత్రయాత్ర ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.

నాడు గుజ‌రాత్‌లో వ్య‌వ‌సాయ అద్భుతం.. నేడు దేశ వ్య‌వ‌సాయరంగానికి కొత్త రూపం

Select Suryaa Now
నాడు గుజ‌రాత్‌లో వ్య‌వ‌సాయ అద్భుతం.. నేడు దేశ వ్య‌వ‌సాయరంగానికి కొత్త రూపం

మొదట ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలన భారత వ్యవసాయానికి ఏం అందించిందో వెనక్కి తిరిగి పరిశీలించేందుకు ఇరవై ఐదేళ్లు సుదీర్ఘ కాల‌మే. 2001 అక్టోబర్‌లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు గుజరాత్‌లో ప్రారంభమైన ఈ ప్రస్థానం. 2014 మే లో జాతీయ స్థాయికి విస్తరించింది.  గతంలో చెప్పినట్లుగా ఓసారి గుజరాత్ విజయగాథను గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే అది వ్యవసాయ రంగంలో ఒక అద్భుతం. 2001–02 నుంచి 2013–14 మధ్య గుజరాత్ వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి  ఏటా సుమారు 9% చొప్పున పెరిగింది. ప్రధాన రాష్ట్రాల్లో ఇదే అత్యధిక వృద్ధి. దీనిని సాధ్యం చేసింది ఏదో ఒక పథకం లేదా ఒక పంట కాదు. సమగ్ర వ్యవస్థనే ఇందుకు కార‌ణం.