BREAKING
తన చిన్ననాటి స్నేహితురాలితో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి? టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న వార్తలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ దసరా కానుకగా మున్సిపల్ చైర్మన్ కార్మికులకు దుస్తుల పంపిణీ పెడన మండల జడ్పిటిసి కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా కాగితలక్ష్మి. ముండ్లమూరు మండల ఓటర్లు 45 605. నేడు గంగమ్మ ఆలయంలో బహిరంగ వేలం పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి రణబాలి 2 సినిమా ఉంటుందా దర్శకుడు ఏమన్నారంటే టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న అప్‌డేట్ టిడిపి వల్లూరు ఎంపీటీసీ అభ్యర్థిగా సువ్వాడ వనజాక్షి నామినేషన్ దాఖలు దాడులు, బెదిరింపులకు భయపడం: కాకాణి రాజకీయ అనుభవమే బలం బలగం డైరెక్టర్ వేణు యల్దండికి ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందా టాలీవుడ్‌లో జోరుగా చర్చ ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ నమ్మకాన్ని నిరూపించిన అలిపిరి ఎస్సై ఉంగరం దొరక్క రష్మికకు ఆరోజు ప్రపోజ్ చేయలేదు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

ముండ్లమూరు మండల టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా దేవినేని రమాదేవి.

Select Suryaa Now
ముండ్లమూరు మండల టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా దేవినేని రమాదేవి.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

ముండ్లమూరు మండల ఎంపీపీ అభ్యర్థిగా దేవినేని రమాదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉమామహేశ్వరపురం నుండి టిడిపి ఎంపీటీసీగా ఆమె పోటీ చేయనున్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. రమాదేవి భర్త దేవినేని కోటేశ్వరరావు టిడిపి లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.