BREAKING
హెచ్ ఆర్ ఏ జె మీడియా సెక్రటరీగా విమన్ కుమార్ నియామకం గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు

మరణించిన సాయికృష్ణ కుటుంబానికి ఆర్ధిక సాయం

Select Suryaa Now
మరణించిన సాయికృష్ణ కుటుంబానికి ఆర్ధిక సాయం

గూడూరు, చిల్లకూరు, మేజర్‌న్యూస్‌  :   రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుంటపూడి సాయికృష్ణ కుటుంబానికి ఎంఎల్‌ఏ డాక్టర్‌ పాశిం సునీల్‌కుమార్‌, తానంకి నానాజి అందించిన ఆర్ధిక సాయాన్ని నాయకులు అందచేశారు. గురువారం ఉదయం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అందించిన రూ.10 వేల ఆర్ధిక సహాయాన్ని లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి అందచేశారు. అదే విధంగా మాజీ పెంచలకోన దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ తానంకి నానాజీ ఆ కుటుంబానికి రూ. 5 వేల రూపాయలు అందచేశారు. ఈ కార్యక్రమాల్లో  మండల ఎస్‌సి సెల్ అధ్యక్షులు చిట్టెటి కీరవాణి, తీపనూరు గ్రామపంచాయతీ నాయకులు  పాల్గొన్నారు.