BREAKING
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త! తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం - సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి టాటా ఎల్సి రవాణా విభాగం జోరుతో రాణించిన ఆదాయం, లాభాల్లో వృద్ధి! మాజీ మంత్రి బొత్స నిజాలు మాట్లాడాలి... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైనా మందగమనంతో లగ్జరీ రంగానికి భారీ దెబ్బ ఏళ్ళ నాటి చెట్టును అక్రమంగా తొలగించారు సైబర్దాడిపై ఆహోల్డ్ డెల్హైజ్ స్పష్టత...కస్టమర్ల డేటా చోరీకి ఆధారాలు లేవని వెల్లడి! ఆరుగోశాలకు శంకుస్థాపన చేసిన ఏఎంసీ ఉపాధ్యక్షులు" దాసరి" సీతమ్స్ లో హ్యాక్ స్పియర్ హ్యాకథాన్ ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్'.. నలుగురి గ్యాంగ్ కొత్త పోస్టర్ వైరల్! మండపేటలో పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య పురపాలక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు రైతుబజార్ లో 'ధరణి' నాణ్యమైన బియ్యం కేంద్రం ప్రారంభించిన కూటమి నేతలు విద్యుత్ శాఖ పనితీరుపై అభిప్రాయం తెలియజేయండి తయారీ వ్యూహాలను వేగంగా మారుస్తున్న చైనా ఆటోమొబైల్ దిగ్గజాలు!

లేఅవుట్లు తనిఖీ చేసిన కమిషనర్

Select Suryaa Now
లేఅవుట్లు తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :   నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక అల్లీ పురం, ధనలక్ష్మిపురం, కనపర్తిపాడు, సప్తగిరి కాలనీ ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న లే అవుట్ లను టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘు నాధరావుతో కలిసి మంగళవారం పరిశీలించారు.  లేఅవుట్ ల నిర్మాణాలకు అవసరమైన అనుమతులు, ప్లానులు తదితర పత్రాలను కమిషనర్ తనిఖీ చేసి లే అవుట్ ల నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ  టౌన్ ప్లానింగ్ విభాగం టి.పి.బి.ఓ లు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.