BREAKING
చీరాల రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు.. దాతలకు రెడ్‌క్రాస్ విజ్ఞప్తి! దేశంలో పెరుగుతున్న సైబర్ ముప్పులు...సమావేశాలు నిర్వహించనున్న మలేషియా హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌లో దేశీయ కంపెనీల లిస్టింగ్‌కు చైనా మార్కెట్ రెగ్యులేటర్ పూర్తి మద్దతు 'రామాయణం' చిత్రానికి బొంబాయి హైకోర్టు రక్షణ 'రామాయణం' ప్రచారం...లండన్‌లో సందడి చేసిన యశ్, సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ టైగర్ ష్రాఫ్ కేసు... 22 ఏళ్ల యువతి అరెస్ట్, 13కి చేరిన నిందితులు బాక్సాఫీస్ వద్ద ‘ఉడ్తా తీర్’కు సోమవారం షాక్ నోయిడాలో డేంజర్ బెల్స్: ‘సివియర్’ కేటగిరీలోకి గాలి నాణ్యత ఉత్తర కొరియా దూకుడు...వ్యూహాత్మక క్రూయిజ్ మిస్సైల్ డిస్పర్సల్ వార్‌హెడ్ పరీక్ష విజయవంతం ఒంగోలు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుఫాను ‘మురసు’: ఏపీలో కుండపోత వర్షాలు, హై అలర్ట్‌లో యంత్రాంగం సైబర్ భద్రతపై దక్షిణ కొరియా...శక్తివంతమైన ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం నేడే పుర తీర్పు: కౌంటింగ్ కి ఏర్పాట్లు చేసిన అధికారులు ,,, గయాలో పశువుల వ్యాపారిపై దోపిడీ: వాహనంలో వచ్చి నగదు లూటీ చేసిన నలుగురు దుండగులు బిలాస్‌పూర్‌లో ఘనంగా రాజ్యోత్సవ్ వేడుకలు పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐషర్ టెంపో టైర్ పేలి వాహనాలు ఢీ, ఏడుగురికి గాయాలు

కౌంటింగ్ కు అనుమతి లేని జర్నలిస్ట్ లు

Select Suryaa Now
కౌంటింగ్ కు అనుమతి లేని జర్నలిస్ట్ లు


ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి 
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి ఈరోజు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎమ్మిగనూరు మున్సిపల్ కౌంటింగ్ హాల్ జవహర్ నవోదయ స్కూల్ దగ్గర విలేకరులు అనుమతించకుండా ఎన్నికల పోలింగ్ అథారిటీ అసిస్టెంట్ అధికారి గంగిరెడ్డి అలసత్వం వహిస్తున్నారు అందరు విలేకరులంతా రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు..