BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి విజయదుర్గ విస్తృత ప్రచారం కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్ కడియం చైతన్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్‌..30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం!

కలిసికట్టుగా పని చేద్దాం అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరేద్దాం

Select Suryaa Now
కలిసికట్టుగా పని చేద్దాం అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరేద్దాం

*కుందుర్పి ప్రతినిధి* అందరం కలిసికట్టుగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగరేద్దాం అని కళ్యాణదుర్గం తెలుగుదేశంపార్టీ నాయకులు దేవినేని ధర్మతేజ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఆదివారం మండలంలోని అన్నిఎంపీటీసీ స్థానాలలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు.ఈసందర్భంగా స్థానిక తెలుగుదేశంపార్టీ నాయకులను కార్యకర్తలను ఎంపీటీసీ అభ్యర్థులను కలిసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలన్నారు. తెలుగుదేశంపార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు. ఈకార్యక్రమంలో ఆయా ఎంపిటిసిల పరిధిలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. *రాజు సూర్య జర్నలిస్ట్*