BREAKING
2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడుతారా.. బీసీసీఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు! ఘనంగా పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదినం శనీశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు అమరవీరుల త్యాగాలు మరువలేనివి కాంగ్రెస్ వైఫల్యాలకు తగిన సమాధానం చెప్పాలి పట్టభద్రుల ఎన్నికల పై ఎం.జి.ఆర్. సూచన వేడుకగా శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం రక్తదాన శిబిరం పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రకటన.. శ్రీలంక సిరీస్‌కు కొత్త ఆటగాళ్లకు పిలుపు దేవరపల్లిని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతా శిల్పా రావుకు అవమానం.. లైవ్ స్టేజ్‌పై మధ్యలోనే పాట ఆపేయడంతో మండిపడుతున్న ఫ్యాన్స్! పెరవలిలో ఎన్నికల వేడి.. 20 ఎంపీటీసీ స్థానాలకు 102 నామినేషన్లు! అత్యధికంగా వైసీపీ నుంచి 39 నామినేషన్లు.. బానసంధ్య దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు రిమాండ్ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించిన అధికారులు ఒక నామినేషన్ తిరస్కరణ పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశం.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై పీడీఓలకు.. ఎంపిడిఓ మమత సూచనలు

జలదంకిలో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన

Select Suryaa Now
జలదంకిలో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన

జలదంకి, మేజర్ న్యూస్ :   జలదంకి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీమతి ప్రమీల రాణి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి, జలదంకి తహసీల్దార్ వ్యవహరించారు. నామినేషన్ పత్రాల పరిశీలన కార్యక్రమం ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు.