BREAKING
స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

హైవే పై ప్రమాదాల నివారణకు విజిబుల్ పోలీసింగ్!

Select Suryaa Now
హైవే పై ప్రమాదాల నివారణకు విజిబుల్ పోలీసింగ్!

 

రంగంలోకి నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు

ఎస్.రాయవరం, అక్టోబర్ 1, మేజర్ న్యూస్:
ఎస్.రాయవరం మండల పరిధిలోని హైవేపై ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు గురువారం స్వయంగా రంగంలోకి దిగారు. ప్రమాదాల నివారణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ స్వయంగా చలానాలు విధించారు.

హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి... డీఎస్పీ:
ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ప్రతి వాహనానికి కంపల్సరీగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. వాహనాల వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయకూడదు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.