ఘనంగా లోకబంధు విద్యాసంస్థల అధినేత తూముల పుట్టిన రోజు వేడుకలు:
బొబ్బిలి, సెప్టెంబర్ 28: మేజర్ న్యూస్:
లోకబంధు విద్యా సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త తూముల భాస్కరరావు పుట్టిన రోజు వేడుకలు సోమవారం తన ఇంటిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వైఎస్సార్ సిపి నాయకులు, మాజీ కౌన్సిలర్ లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.