BREAKING
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు అభ్యర్థులకు తెలియకుండానే ఇద్దరు వైసిపి నామినేషన్ల ఉపసంహరణ రెండు రోజులుగా తాగునీటి కరువు! ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయలేని పరిస్థితి.. ప్రజల ఇబ్బందులు పట్టించుకునేదెవరు? ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – ఏఎస్పీ సౌజన్య కోనంకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ రేణుకాదేవి తొలి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు  ఆస్కార్ రేసులో నిలిచిన కొరియన్ మూవీ పాసిబుల్ లవ్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు పాలకోడేరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు నామినేషన్ టీడీపీలో సుదీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా అవకాశం అశ్వారావుపేట మండలంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం — పోలీసుల దర్యాప్తు కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడే! డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం యద్దనపూడిలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు

ఎన్నికల వేల ముమ్మరంగా వాహన తనిఖీలు" ఎస్ ఐ"

Select Suryaa Now
ఎన్నికల వేల ముమ్మరంగా వాహన తనిఖీలు" ఎస్ ఐ"

గుర్ల, సూర్య : ఎన్నిక నిబంధనలు మేరకు గుర్ల ఎస్ ఐ నారాయణ రావు తమ సిబ్బంది తో ముమ్మరంగా వాహన తనిఖీలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం పాలకొండ రహదారి కెల్ల జంక్షన్ వద్ద వాహనాలు ఆపి తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధన విరుద్ధంగా వాహనదారులు నగదు,అక్రమ మద్యం తరలింపు పై విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ  కోరారు. అలాగే రాత్రివేళ గ్రామాల్లో గస్తీ  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా సమస్యాత్మక గ్రామాల్లో ప్రతిరోజు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రశాంత ఎన్నికల జరిగే విధంగా ప్రజలంతా సహకరించాలని సూచించారు.ఇందులో భాగంగానే వాహన తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలలో ఉన్నందున అక్రమ మద్యం, అక్రమ నగదు తరలింపు పై పోలీస్ నిగుంటుందని ఆయన తెలిపారు. అలాగే శాంతి భద్రతలకు విగాథకం కలిగించిన వారిపై నిఘా ఉంటుందని హెచ్చరించారు.ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ : రాము నాయుడు, గుర్ల, విజయనగరం జిల్లా.