BREAKING
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త! తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం - సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి టాటా ఎల్సి రవాణా విభాగం జోరుతో రాణించిన ఆదాయం, లాభాల్లో వృద్ధి! మాజీ మంత్రి బొత్స నిజాలు మాట్లాడాలి... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైనా మందగమనంతో లగ్జరీ రంగానికి భారీ దెబ్బ ఏళ్ళ నాటి చెట్టును అక్రమంగా తొలగించారు సైబర్దాడిపై ఆహోల్డ్ డెల్హైజ్ స్పష్టత...కస్టమర్ల డేటా చోరీకి ఆధారాలు లేవని వెల్లడి! ఆరుగోశాలకు శంకుస్థాపన చేసిన ఏఎంసీ ఉపాధ్యక్షులు" దాసరి" సీతమ్స్ లో హ్యాక్ స్పియర్ హ్యాకథాన్ ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్'.. నలుగురి గ్యాంగ్ కొత్త పోస్టర్ వైరల్! మండపేటలో పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య పురపాలక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు రైతుబజార్ లో 'ధరణి' నాణ్యమైన బియ్యం కేంద్రం ప్రారంభించిన కూటమి నేతలు విద్యుత్ శాఖ పనితీరుపై అభిప్రాయం తెలియజేయండి తయారీ వ్యూహాలను వేగంగా మారుస్తున్న చైనా ఆటోమొబైల్ దిగ్గజాలు!

డైరీ ఫారం వద్ద దసరా శరన్న నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
 డైరీ ఫారం వద్ద దసరా శరన్న నవరాత్రి ఉత్సవాలు

ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ 13 వ వార్డు డైరీ ఫారం  జియో మార్ట్ వద్ద గంధం సతీష్  బృందం ఆధ్వర్యంలో ఏర్పాటున శ్రీ పైడిమాంబ అమ్మవారి 4వ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు   ఘనంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో శ్రీ పైడిమాంబ  అమ్మవారి 16 అడుగుల విగ్రహం భక్తులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా గురువారం విశేష భజనలు, శుక్రవారం మహా కుంకుమ పూజ, శనివారం దీపోత్సవం, ఆదివారం అగ్నిగుండం , సోమవారం మహా అన్నదానం, మంగళ వారం అమ్మవారికి వివిధ ఫల , పుష్పాలతో అభిషేకాలు, బుధవారం అమ్మవారి ఊరేగింపు అనంతరం అనుపు కార్యక్రమం జరుగును.  ఈ కార్యక్రమాలలో భవానీ మాలదారులు, అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కమిటీ అధ్యక్షులు గంధం సతీష్, సభ్యులు రమణ, తులసీరావు, సూరిబాబు, రవీంద్ర, వెంకటేష్, తదితరులు కోరారు.

 

రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.