BREAKING
న్యాయమూర్తులు, అధికారుల చిరునామాల గోప్యతా చట్టం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి పాడేరు ఏజెన్సీ పరిధిలోని 3 ఘాట్ రోడ్లలో రాకపోకలు బంద్! రామగిరి మండలం లో 10 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం... ఎన్నికల రిటర్నింగ్ అధికారి కవిత కాకినాడ దిశగా పయనం..యానాం వద్ద తీరం దాటే అవకాశం.. 150 కి.మీ. వేగంతో భీకర గాలులు..తీరప్రాంతాల్లో భారీ వర్షాలు మీ ఇంటి ఆడబిడ్డ లు ఆదరించండి. గెలిపిస్తే అందుబాటులో ఉంటా. షాహిన 39 వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న పింకీ జైన్ ... కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శవంతమైన డివిజన్ గా చేస్తా.... జొన్న రొట్టె తింటున్నారా.. మీ ఆహారంలో ఈ సిరిధాన్యాన్ని చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే చైనాలో పేలిన ఏఐ బుడగ? నాలుగు నెలల్లో 40% పతనమైన స్టార్‌50 మా అమ్మను 13 వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిపించండి.. డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం: టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్ కూటమిలో యాదవులకు పెద్దపీట -యాదవులను రబ్బర్ స్టాంప్ లా వాడుకున్న వైసీపీ -నేను యాదవులతో కలిసి పెరిగాను-నాపై అసత్య ప్రచారం దారుణం -14 మంది యాదవులకు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చిన ఘనత టిడిపిది -కూటమి అభ్యర్థులను గెలిపించండి: మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సంతానోత్పత్తిలో విటమిన్ డి పాత్ర ఎంత కీలకం.. ఈ లోపం ఉంటే గర్భధారణలో సమస్యలు తప్పవు 19 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆనంద్ బాబు యాదవ్ ను గెలిపించుకుందాం.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి చిన్న వయసులోనే విపరీతంగా జుట్టు రాలుతోందా.. ఈ పొరపాట్లు మానుకుంటే హెయిర్ లాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు జేపీ మోర్గాన్ లైంగిక వేధింపుల కేసులో అబద్ధాలు చెప్పాలంటూ మాజీ బ్యాంకర్ రాణా ఒత్తిడి శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం

చోడపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థికి బి-ఫారం అందజేత

Select Suryaa Now
చోడపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థికి బి-ఫారం అందజేత


చోడపల్లి రామన్నపాలెం మోసయ్యపేట అభ్యర్థి
గెంజి లక్ష్మి రామకృష్ణ

అచ్చుతాపురం అక్టోబర్ 27 మేజర్ న్యూస్ న్యూస్..ఎలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవనీయులు  కరణం ధర్మశ్రీ  ఆదేశాల మేరకు, అచ్చుతాపురం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా చోడపల్లి సెగ్మెంట్ రామన్నపాలెం మోసయ్యపేట చోడపల్లి ఎంపీటీసీ అభ్యర్థి గెంజి లక్ష్మి రామకృష్ణ  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక బి-ఫారం అందజేయడం జరిగింది.
బి-ఫారం అందజేసిన మండల నాయకులు:
శ్రీ దేశం శెట్టి శంకర్రావు 
  అచ్చుతాపురం మండల పార్టీ అధ్యక్షులు.

శ్రీమతి కోన సంధ్య బుజ్జి 
  మాజీ ఎంపీపీ సభ్యులు.
శ్రీ లాలం రాంబాబు 
  మాజీ జడ్పీటీసీ సభ్యులు.
. శ్రీ నర్మాల కుమార్ 
  మాజీ కో-జడ్పీటీసీ సభ్యులు. లాలం శ్రీను ఎంపీపీ అభ్యర్థి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు