BREAKING
ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

అపరాల సాగుతో భూసారానికి మేలు!

Select Suryaa Now
అపరాల సాగుతో భూసారానికి మేలు!

బాడంగి, సూర్య : బాడంగి మండలం గజరాయినవలస గ్రామంలో అపరాల సాగు, ఆర్థిక విత్తనాల వినియోగంపై సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌ఏ రమేష్ రైతులకు అపరాల సాగు ప్రాధాన్యతను వివరిస్తూ, వాటి ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు పంటలకు మేలు కలుగుతుందని తెలిపారు. ఐదు రకాల పంటలైన అలసందలు, తెల్లజొన్న, మొక్కజొన్న, కంది తదితర పంటల సాగు విధానాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అపరాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భూసారం పెంపొందించుకోవచ్చని, రైతులు ఈ విధానాలను ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎంటీ వై. ఈశ్వరరావు, ఐసీఆర్‌పీ ఎన్. నారాయణ, గ్రామానికి చెందిన మహిళా రైతులు, రైతులు పాల్గొన్నారు.