BREAKING
విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కసూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రెండింగ్ వెబ్ సిరీస్ 'కప్పి స్క్వాడ్' ద్వారా దర్శకుడిగా పరిచయమైన యువ ప్రతిభావంతుడు బేల్‌రాజ్ కలరిక్కల్ అకస్మాత్తుగా కన్నుమూశారు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి రెండో రోజు 174 నామినేషన్లు డోంట్ స్లీప్' టీజర్‌పై కమల్ హాసన్ ప్రశంసల జల్లు.. ఇంద్ర రామ్ సైకలాజికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు అందరి సహకారంతో పనిచేస్తా...

అనధికార మద్యం విక్రయిస్తే చర్యలు

Select Suryaa Now
అనధికార మద్యం విక్రయిస్తే చర్యలు

 

పాలకొండ, మేజర్ న్యూస్ మండలంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తే చర్యలు తప్పవని తహశీల్దార్ రాధాకృష్ణమూర్తి హెచ్చరించారు.
శనివారం పాలకొండ మండలంలోని ఎన్ కె రాజాపురంలో ఉన్న మద్యం షాపును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనధికారికంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఆయనతో పాటు డీటీ సీహెచ్ రమేశ్ కుమార్ ఉన్నారు.