BREAKING
మర్రిపూడిలో యువతరంగం.. బరిలో బీటెక్ యువతి! సబితమ్మకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్న 11వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షాకీరా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను మేయర్‌గా గెలిపించండి: టీడీపీ మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికిస్తున్న PHP భద్రతా లోపాలు: గ్లోబల్ అలర్ట్ జారీ చేసిన ప్రపంచ దేశాలు.. సౌదీ ఆయిల్ క్షేత్రాలపై హౌతీల దాడులు: భగ్గుమన్న ముడి చమురు.. బ్యారెల్‌పై డాలర్‌కు పైగా పెరిగిన ధరలు! వెస్ట్ బ్యాంక్ ఆలివ్ కోతలపై ఇజ్రాయెల్ బలగాలు, సెటిలర్ల ఆంక్షలు: రైతులకు తీవ్ర అడ్డంకులు.. పంటను అడ్డుకుంటున్న వైనం! బ్రెజిల్ ఎన్నికల పోరులో వ్యక్తిగత రికార్డుల సవాల్: సౌదీ అరేబియా కింగ్ ఫహద్ విమానాశ్రయంపై దాడి: ఒకరి మృతి, ఎనిమిది మందికి గాయాలు.. విమానాల దారిమళ్లింపు! కొరియా సరిహద్దుల్లో మళ్లీ లౌడ్‌స్పీకర్ల యుద్ధం: ప్రచార ప్రసారాలు పునఃప్రారంభిస్తామన్న ఉత్తర కొరియా.. చర్చలకు పిలుపునిచ్చిన సియోల్! భారతీయ బ్యాంకింగ్ రంగంపై క్యాపిటల్ వైఫల్యం విషాదం కంటే ప్రహసనమే టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో రాజకీయ సంచలనం: డెమొక్రాట్ అభ్యర్థి జేమ్స్ తలారికోకు జార్జ్ డబ్ల్యూ బుష్ సోదరుడి మద్దతు! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ ‘టైఫూన్’ యుద్ధ విమానాలు: ఏ .నారాయణపురం ఎంపీటీసీ 6 స్థానానికి టిడిపి అభ్యర్థి కే. రామాంజనేయులు నామినేషన్ గుంటూరు: మేయర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే నజీర్ ప్రచారం

అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం : డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి

Select Suryaa Now
అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం : డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి


మదనపల్లె, మేజర్ న్యూస్ : అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యమని,కూటమి అభ్యర్థుల గెలుపునకు తనవంతు కృషిచేస్తానని ఎబిసి పౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి స్పష్టం చేశారు.బుధవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ తరపున 34వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని,అయితే 34వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా అధిష్టానం పార్టీలో సీనియర్ నాయకుడికి అవకాశం కల్పించిందని,దీంతో పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్ ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు.తాను కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని,పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానన్నారు.తన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,యువ మంత్రి నారా లోకేష్ బాబు ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు.తాను నిరంతరం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.అభివృద్ధి,సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వెల్లడించారు.మదనపల్లిలో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి