అచ్యుతాపురం మండలంలో బోణి కొట్టిన వైఎస్ఆర్సిపి
ఎమ్ పి పి అభ్యర్థి లాలం నాగమని శ్రీనివాసరావు
అచ్చుతాపురం ఆక్టబర్ 27 మేజర్ న్యూస్..మండలం దిబ్బపాలెం ఎమ్ పి టి సి -1 వైఎస్సార్‌సీపీ ఎమ్ పి పి అభ్యర్థిగా లాలం నాగమణి శ్రీనివాసరావు ఏకగ్రీవం
*దిబ్బపాలెం ఎమ్ పి టి సి -1 సెగ్మెంట్‌కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా లాలం నాగమణి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు*వై ఎస్ అర్ పార్టీ లో పండగ వాతావర్ణం వచ్చేంది