BREAKING
21వ రోజుకు చేరిన వీఆర్ఏ ల సమ్మె 25 ఏళ్ల‌ ప్ర‌జా సేవా శిఖ‌రానికి న‌మో విద్యుత్ సేవా సేతు కార్యక్రమం.. అక్టోబరు 25న నటన, జానపద నృత్య పోటీలు ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే దిశగా మరో ముందడుగు మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక రోడ్డు ప్రమాదం లో గాయపడిన మహిళా చికిత్స పొందుతూ మృతి రూ.3 లక్షలకు నకిలీ బంగారం..! మినీ స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు కావడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం . సమస్యల పరిష్కరానికి వి ఆర్ ఏ లు చేస్తున్నా దీక్ష కు సి.పి.ఎమ్ సంఘీభావం దోమల నివారణకు గంబూసియా చేపలు... నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. డిసెంబర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్! లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల శివాని- మేఘశ్రీ -పార్థసాని చిన్నారులను ఆశీర్వదించిన *డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్* *పవన్ సాయి హాస్పిటల్ అధినేత* చిరు వ్యాపారులకు అండగా కేడీసీసీ బ్యాంక్ పెనుగంచిప్రోలులో 17 మందికి రుణ చెక్కుల పంపిణీ ఎలాంటి షూరిటీ లేకుండా రుణ సదుపాయం కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం హాజరు

అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలపై మంత్రి నారాయణతో సమావేశం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Select Suryaa Now
అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలపై మంత్రి నారాయణతో సమావేశం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  పొంగూరు నారాయణ ని గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే  ముత్తుముల అశోక్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, మున్సిపల్ పరిధిలోని మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రితో చర్చించారు. గిద్దలూరు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ట్యాంకర్ ల ద్వారా నీటి సరఫరా చేయుటకు ,  మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై కూడా తగిన నిధులు మంజూరు చేయవలసినదిగా మంత్రి నారాయణ గారితో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి  చర్చించారు.