BREAKING
చర్చ్ కాలనీలో పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు! ఆటోల్లో ప్రమాదకర ప్రయాణం! పియు లో సౌత్ జోన్ ఎంపికలు చిన్న శ్రీను, సిరమ్మ సమక్షంలో టీడీపీలో చేరిన 600కు పైగా కుటుంబాలు చాపిరి చెరువుకు కృష్ణా జలాలు.. రైతుల హృదయాల్లో అమిలినేనికి ప్రత్యేక స్థానం రైతుల సంక్షేమానికి ఎమ్మెల్యే అమిలినేని చేస్తున్న కృషి అభినందనీయం ఘనంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు బోరంపల్లి రైతుల సన్మానం భోగాపురం విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత! పూలు పండ్లు అమ్మే వ్యాపారస్తుల వద్దకు వెళ్లి ఓటును అభ్యర్థించిన మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటాం.. కదిరి వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ యేసుప్రభు ఆశీర్వాదం పొందిన వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ బియ్యం అక్రమార్కులపై సీఐడీ ఉక్కుపాదం.. పలు జిల్లాల్లో దాడులు! యాక్షన్ కింగ్ అర్జున్ రెండో కుమార్తె అంజనా వివాహం.. విదేశీయుడితో గ్రాండ్‌గా వెడ్డింగ్! నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై ఘట్టమనేని గౌతమ్ రివ్యూ.. సూపర్ స్టార్ వారసుడి ప్రశంసలు! విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు.. తాగునీటి సమస్యే కారణం! విజయ్ సేతుపతి ‘బత్తా’ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్! కూటమి సర్కార్‌కు ప్రజల ఆగ్రహం తప్పదు-మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి రెడ్డి

ఆస్ట్రేలియా ఎన్నారై టిడిపి సెల్ ప్రెసిడెంట్ గా వీరపనేని వాణి.

Select Suryaa Now
ఆస్ట్రేలియా ఎన్నారై టిడిపి సెల్ ప్రెసిడెంట్ గా వీరపనేని వాణి.

వాణి మాజీ ఎమ్మెల్యే వీరపనేని యల్లమందరావు కుమార్తె.

ముండ్లమూరు వాసికి దక్కిన అరుదైన గౌరవం.

సూర్య న్యూస్ ముండ్లమూరు.పశ్చిమ ఆస్ట్రేలియా తెలుగుదేశం పార్టీ ఎన్నారై సెల్ ప్రెసిడెంట్ గా వినుకొండ మాజీ సీనియర్ శాసనసభ్యులు డాక్టర్ వీరపనేని యల్లమందరావు  కుమార్తె వీరపనేని వాణి ఎన్నికయ్యారు. సింహాద్రి శ్రీకాంత్ సతీమణి వాణి కి వెస్ట్రన్ ఆస్ట్రేలియా టీడీపీ ఎన్ఆర్ఐ కమిటీలో ప్రాధాన్యత లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో పాటు నూతన కమిటీలోవైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ శ్రీజ కొత్తపల్లి జనరల్ సెక్రెటరీగా , శ్రీకాంత్ కాకుమాను,ట్రెజరర్ గా  మనోజ్ మల్ల,కల్చరల్ సెక్రటరీగా కవిత మద్దిపాటి
,ఆర్గనైజింగ్ సెక్రటరీగా, కళ్యాణ్ గంగినేని,మీడియా సెక్రటరీగా, అనుదీప్ కోయ ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన వారందరికీ తెలుగుదేశం నాయకులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.